జాతీయ పరివర్తన కు ఒక సంపూర్ణమైనటువంటి విద్య  వ్యవస్థ కీలకం:  ప్రధాన మంత్రి

0
297
Spread the love

జాతీయ పరివర్తన కు ఒక సంపూర్ణమైనటువంటి విద్య  వ్యవస్థ కీలకం:  ప్రధాన మంత్రి

జాతీయ పరివర్తన కు ఒక సంపూర్ణమైనటువంటి విద్య వ్యవస్థ కీలకం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  MyGovIndia ద్వారా వచ్చిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి వివరిస్తూ, గత 7 సంవత్సరాల లో విద్య రంగం లో చోటు చేసుకొన్న పరివర్తన తాలూకు తక్షణదర్శనాన్ని అందించే ఒక చక్కని ఉదాహరణ ఇదుగో అని పేర్కొన్నారు. 

‘’ఒక సంపూర్ణతావాది విద్య వ్యవస్థ అనేది జాతీయ పరివర్తన కు కీలకం.

గత 7 సంవత్సరాల లో విద్య రంగం లో చోటు చేసుకొన్న పరివర్తన తాలూకు తక్షణదర్శనాన్ని అందించే ఒక చక్కని ఉదాహరణ ఇదుగో ఇక్కడ ఉంది.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here