‘మహిళల కు సాధికారిత కల్పన లో 8 సంవత్సరాలు’ వివరాల షేర్ చేసిన ప్ర‌ధాని

0
81
Spread the love

‘మహిళల కు సాధికారిత కల్పన లో 8 సంవత్సరాలు’ వివరాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

మహిళల కు మరింత సాధికారిత ను అందించడం కోసం ఒక సరికొత్త దృష్టికోణాన్ని ఏర్పరచడం జరుగుతోంది

నారీ శక్తి కి సాధికారిత ను కల్పించే దిశ లో ప్రభుత్వం చేస్తున్న కృషి ని గురించిన సమాచారాన్ని పొందుపరుస్తూ narendramodi.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచిన వివిధ వ్యాసాల తాలూకు వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. మహిళల సంక్షేమం కోసం, మహిళల సశక్తీకరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు మరియు కార్యక్రమాల ను గురించి సమాచారం పొందుపరుస్తూ MyGov లో ఉంచిన ఒక ట్వీట్ లోని చిత్రమాలిక ను కూడానరేంద్ర మోదీ షేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో – ఏమ‌న్నారంటే…

‘‘మహిళల సాధికారిత ను పెంపు చేయడం కోసం ఏ విధం గా ఒక కొత్త దృష్టికోణాన్ని ఏర్పరుస్తున్నదీ చాటే ఈ వ్యాసాల ను చదివడాన్ని మీరు ఆనందిస్తారు. విభిన్న రంగాల లో ఈ ప్రయాస లు జరుగుతున్నాయి, ఇవి మహిళల కు అధిక గౌరవానికి, అవకాశాల కు పూచీపడుతున్నాయి. #8YearsOfWomenEmpowerment’’

“భారతదేశం యొక్క నారీ శక్తి కి సాధికారిత కల్పన కై జరుగుతూ ఉన్న కృషి ని గురించిన సమగ్ర సమాచారం ఇదుగో. #8YearsOfWomenEmpowerment’’ అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here