ప్రముఖ శైవ క్షేత్రంలో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు

0
105
Spread the love

ప్రముఖ శైవ క్షేత్రంలో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు

ప్రముఖ శ్రీశైల పుణ్యక్షేత్రం లో ఏ సి బి అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు.గురువారం రోజున శ్రీశైల దేవస్థానంలోని ఆర్జిత సేవల టికెట్ కౌంటర్,డొనేషన్ కౌంటర్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో తనిఖీ చేశారు.దేవస్థానం టికెట్ కౌంటర్లలో జారీచేసిన టికెట్ వివరాలు అడిగితెలుసుకున్నారు.టికెట్ కౌంటర్ లలో జారీ చేసిన టికెట్స్ లలో అవకతవకలు ఉన్నాయని వాటి వివరలను సేకరించారు.ఇంతకు ముందు ఇదే విధంగా టికెట్స్ జారీ చేసే విషయం లో జరిగిన నేపథ్యంలో మరోసారి ఏ సి బి అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేయండి జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here