ఈటల లక్ష్యంగా ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

0
48
Spread the love

ఈటల లక్ష్యంగా ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్ జూలై  2 (ఎక్స్ ప్రెస్ న్యూస్);: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సొసైటీ లావాదేవీల వ్యవహారంలో అధికారులు ఆరా తీస్తున్నారు. పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఆరేళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‌ ఉన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీకి ఇటీవల అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీ చేయడంపై ఉత్కంఠ నెలకొంది. ఈటల రాజేందర్‌పై ప్రభుత్వం ఏసీబీ రూపంలో కక్ష సాధిస్తోందని ఆయన వర్గం అంటోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here