ఈ నెల 26న స‌త్త‌న‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఎపీ సీఎం ప‌ర్య‌ట‌న‌

0
237
Spread the love

ఈ నెల 26న స‌త్త‌న‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఎపీ సీఎం ప‌ర్య‌ట‌న‌

ఈ నెల 26న స‌త్త‌న‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేవ్ శాస‌న‌స‌భ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ తెలిపారు. న‌కిరేక‌ల్లు వ‌ద్ద కృష్ణా – పెన్నా న‌ది అనుసంధానానికి సీఎం శంకుస్థాప‌న చేయ‌నున్నార‌ని చెప్పారు కోడెల‌. కొండ‌మోడు… పేరిచ‌ర్ల మ‌ధ్య రూ.500 కోట్ల తో ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప‌నుల‌కు కూడా ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్నార‌ని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here