పి వి సింధును ఘ‌నంగా స‌త్క‌రించిన ఏపీ డీజీపీ

0
118
Spread the love

పి వి సింధును ఘ‌నంగా స‌త్క‌రించిన ఏపీ డీజీపీ

టోక్యో ఒలింపిక్స్‌లో పి వి సింధు సాధించిన కాంస్య పతకాన్ని తిలకించి అభినందించిన ఏపీ డి‌జి‌పి గౌతం సవాంగ్. ఆంధ్ర టూర్ లో ఉన్న ఆమె డి‌జి‌పి గౌతం సవాంగ్ ను కలిశారు. ఆమె సాధించిన విజయం మహిళలకు, యువతకు ప్రేరణ, స్ఫూర్తిగా నిలుస్తంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి దేశం, రాష్ట్ర యొక్క కీర్తిప్రతిష్టలు ఇనుమడింప జేయాలని ఆకాంక్షించిన డిజిపి. ఈ సంద‌ర్భంగా పివి.సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులను శాలువాతో సత్కరించారు డి‌జి‌పి. ఎపి ప్రభుత్వం, పోలీస్ శాఖ మహిళల కోసం చేస్తున్న కృషిని కొనియాడిన పి వి.సింధు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి మహిళ దిశ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలని పి వి.సింధు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here