‘కరిగిపోతున్న మోడీ విశ్వరూపం’…

0
173
Spread the love

‘కరిగిపోతున్న మోడీ విశ్వరూపం’…

ఇంక మోడీ జిమ్మిక్కులు నడుస్తాయా? మోడీ దేశ ప్రజలను ఏమార్చి తన పబ్బం గడుపుకొంటుంన్నారా? 7 సంవత్సరాల కాల ఖండంలో మోడీ సాధించిన, 66 సంవత్సరాల కాంగ్, లిబరాండ్లు పాలించిన కాల ఖండంలో జరిగిన అభి వృద్ధి ఏమిటి? ఒక్కసారి అవలోకించవలసిన తరుణం ఆసన్న మయ్యిందా లెట్ అజ్ సీ ….

2014 భారత దేశ రాజకీయాలలో పెను మార్పుకు నాంది పలికింది. పది సంవత్సరాలపాటు అప్రతిహతంగా కాంగ్రెస్ నీడలో వామపక్షాలు, లిబరాన్డులు, రాష్ట్రాలలో విదేశీ తొత్తులుగా పనిచేస్తున్న కొంత మంది రాజకీయ పక్షాలు తమ ఇష్టా రాజ్యంగా ఈ దేశాన్ని అన్నివైపుల నుంచి దోచుకోవడం, దేశ వ్యవస్థలన్నిటినీ నిస్సత్తువ చేయడం, ఎక్కడ చూసినా అవినీతి, కుంభకోణాలు, ఆశ్రిత పక్షపాతం.

ఇంకో ప్రక్కన పాకిస్తాన్ ఉగ్రవాదులను ఈదేశం మీదకు దండయాత్ర చేయిస్తుంటే చేవచచ్చిన నాయకత్వం కుదేలు పడింది. చైనా తమ భూభాగ పరిమితులను దాటి భారత భూభాగాలను ఆక్రమించుకుంటూ ముందుకు వస్తున్నా తరుణంలో విపక్షాలు ప్రశ్నిస్తే ఆ ఏమి లేదు మేము వారిని కట్టడి చేశాము లడ్డాక్ నుంచి వెనుకకు నెట్టాము అంటూ బీరాలు పలికితే లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వున్నా మొత్తం మీడియా వ్యవస్థలు అవును అంటూ వంత పాడి దాదాపు భారత భూభాగాలను 25 కిలోమీటరుల మేర లోపలి వచ్చి పూర్తి స్థాయి స్థావరాలను ఏర్పాటు చేసుకొని అరుణాచల్ ప్రదేశ్లో ఈ దేశ ప్రధాని అడుగుపెట్టడానికి వీలు లేదు అని ఆంక్షలు విధించే స్థాయికి ఎదిగింది నిజమేను కదా.

లక్షల కోట్లు బొగ్గు కుంభకోణాలు, ఆయుధ కుంభకోణాలు, బ్యాంకుల దోపిడీ, ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం చేసిన ఘనత ఆ సమయంలో వున్న మన పాలక పక్ష రాజకీయనాయకులదేనుగా. రైల్వే లైను మా ఇంటి గడప వరకు ఉండాలి, హైపవర్ విధ్యుత్ లైను మా ఇంటి ప్రక్కనుంచి వెళ్ళాలి మా వ్యవసాయ భూములకు అంతరాయం లేకుండా విధ్యుత్ ప్రవహించాలి, ఆనకట్టలు మా వూరు మా ఇల్లు ఖాళీచేయకుండా మిగతా ఊర్లు మునిగినా పర్లేదు అనే చందంలో జరిగిన ఆశ్రిత పక్షపాతం. సాక్ష్యాత్తు UPA చైర్మన్ గా వ్యవహరించిన అధికారమే లేని ఒక లోక్ సభ సభ్యురాలు ప్రధానమంత్రిని పక్కన పెట్టి తాను అధికారం చెలాయిస్తే, చదువు, తెలివి, ఆకళింపు చేసుకునే ఆలోచన లేని ఒక దద్దమ్మ పనికి మాలిన పబ్బు డాన్సర్ ఈ దేశాన్ని ఏలిన సమయం. తన కొడుకు సాక్ష్యాత్తు ఈ దేశ ప్రధాని యొక్క జిఓ ని ప్రజల ఎదురుగా చింపేసి అంకుల్ సారీ అని చెబితే ఉలుకు పలుకు లేని లిబరాన్డు మీడియా, బ్లాక్మయిల్ మీడియా, విదేశీ తొత్తులైన మీడియా,పాకిస్తానుకు పనిచేసే మీడియా, చైనా నేతలు ఉమ్మితే నాలుక చాచి నాకే మీడియా ఏమి అనలేదు రాయలేదు దేశం పరువు ప్రతిష్టలు మంటకలిసినా వారికి పట్టని మీడియా. పైగా ఆ యువ నాయకుడు మోడీగారిని  ఇలా అన్నాడు, అలా అన్నాడు అంటూ అవాకు చవాకులు, హీరోని చేసి ఎత్తి చూపించే వారి ఆలోచన ఎంతవరకు సమంజసమో లూటియాన్ గ్యాంగులు ప్రజలకు సమాధానం తెలపాలి కదా. వీరి మాటలు, చేష్టలు, అసభ్యపు పదజాలం, నన్ను నా కుటుంబాన్ని నవ్వులపాలు చేయాలనే వారి ప్రయాస అంతా కూడా నాకు దీవెనలు నేను మరింత ఉత్సాహంగా ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తాను  అన్న మోదీగారి మాట ఆయనను ప్రజల మనస్సులలో ఒగొప్ప నేతగా ఈదేశం యొక్క అభ్యున్నతి కొరకు మాత్రమే పుట్టిన నేతగా భావించ బడ్డారని అనడంలో అతిశయోక్తి వున్నదంటారా? తప్పు ఎవరిదీ? ఈ ఉదంతాలను లెక్కిస్తూ పోతే అంతం దొరకదేమో అని అనిపించడం లేదా?

అవార్డు వాపసీ అన్నారు, అసంతృప్తి అన్నారు, రచయితలను చంపేస్తున్నారు అంటూ గగ్గోలు పెట్టారు, ఢిల్లీలో షహీన్ భాగ్  అల్లరులు కేవలం హిందువులు హత్య కావించి బడ్డారు, హిందువుల ఆస్తులు మాత్రమే తగులబెట్టబడ్డాయి. ఆ ఊచకోత అంతా కూడా ఫోటోలు, వీడియోలు దేశమంతా వైరల్ అయ్యాయి. దీని వెంటనే రైతుల బిల్లులు పార్లమెంటు ఆమోదించింది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాము, ఎవరు చేశారు అలజడి కేవలం పంజాబు రైతాంగం, ఉత్తర ప్రదేశ్ నుంచి రాకేష్ టికాయత్ అనే తండ్రి వారసత్వాన్ని తీసుకున్న వ్యక్తి. ఇంతకీ ఆ బిల్లులు ఏమిటి అంటే పూర్తిగా చెప్పలేని దుస్థితి.

వెను వెంటనే నక్సల్ దాడులు. పశ్చిమ బెంగాలు రాష్ట్రంలో ఏమాత్రం ఉనికి లేని ఒక జాతీయ పార్టీ అక్కడ గనుక రాజ్యం చేస్తే దేశం తగులబడిపోతుంది, కాబట్టి ఆ జాతీయ పార్టీని మనం ఏమాత్రం రానీయకూడదు. బద్ధ శత్రువులు అక్కడి ప్రభుత్వ పార్టీ తృణమూల్ మరియు సిపిఎం వారు, కాంగ్రెస్, ముస్లిం పార్టీలు, మావోయిస్టు పార్టీ వారితోకూడా జత కలసి దేశం యొక్క మంచి చెడులు ఆలోచన చేయక కేవలం ఆ పార్టీలోకి ఆకర్షించబడి దేశ భక్తులుగా మారి తామంతా తాము పనిచేస్తుంటే దాదాపుగా 400  మందిని అతి కిరాతకంగా చంపి వేస్తె పట్టించుకోని ప్రెసిట్యూట్ మీడియా రాత గాళ్ళు.

దేశంలో రేపులు. ముఖ్యంగా యుపి, బీహారు , ఢిల్లీ రాష్ట్రాలలో జరిగిన మాన అవమానం. ఒక్క ముస్లిం గాని, ఒక్క ఎస్సి మహిళగానే రేపు అయ్యిందా తండోపతండాలుగా కొవ్వొత్తుల ర్యాలీలు, లక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చెప్పడానికి వీలులేని విధంగా రాతపోతలు. అదే వేరే వర్ణాల వారికి జరిగితే చప్పగా, ఎవరికీ ఏమి కానట్లు, ఏమి జరుగనట్లే. మొత్తం రేపు సంఘటనలలో రేపులు చేసినవారు 90  శాతం ముస్లిములు, నష్టం అనుభవించిన వారు హిందువులు. దీనిని ఏమాత్రం ప్రజలకు చేరవేయరు ఈ ల్యూటియను వారు. కేవలం ఒకటి రెండు ఘటనలు హిందువులు అదికూడా పెద్ద కులాలు అనేవారు చేశారంటే … అది ఒక మారణ హోమం, ప్రపంచంలో ఎక్కడా జరుగని భీభత్సం, మొత్తం మోడీగారు దగ్గర వుంది చేయించిన ఘాతుకం పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో రాతలు. మరి 90  శాతం వారి దౌష్టికాలు ఎక్కడికి పోయాయి?

ఇంతకీ అసలు ఈ మోడీగారు ఏమి చేశారు, ఓ జాతీయ పార్టీ అభ్యర్థిగా ప్రధాని అయ్యారు. 3 వ సారికూడా వరుసగా గుజరాతు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన తరుణంలో. ఆ జాతీయ పార్టీ తమ ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దించబడిన వ్యక్తి మోడీగారు. ఈ యన గొప్పతనం ఏమిటి అంటే. తాను గుజరాతు రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టే నాటికి భూకంపంతో ఆ రాష్ట్రం అతలా కుతలం స్థితి. యుద్ధ ప్రాతిపదికన ఆ రాష్ట్ర పునర్నిర్మాణం జరిగిపోయింది. అమ్మా ఈయన ఇలా ఉంటే కష్టం కదా ఏమిచేయాలి గోద్రా మారణ కాండ, రైలులో నిద్రిస్తున్న దాదాపు 50  మంది కరసేవకులను పెట్రోలు పోసి తగులబెట్టిన తరుణం. వెంటనే మతకలహాలు సృష్టించి వేలకోట్ల ఆస్తులు ధ్వంసం కావించబడ్డాయి, వేలమంది నిరాశ్రితులు అయ్యారు, ఆ రాష్ట్రమే ఒక కరాళ నృత్యానికి బాలి కావించబడినది. అసలు దీని వెనుక ఆలోచన ఏమిటి అంటే మోడీగారు దిగిపోవాలి అని దేశద్రోహుల కుట్ర. వంద శాతం ముస్లిం చాందస వాదులు చేసిన అఘాయిత్యం. మోదీగారి చేతిలో మొత్తం సాఫు చేయడం మళ్ళీ రాష్ట్ర పునరుత్తానం.

ఇది ఇలా కాదు అసలు మోడీగారినే జైలులో పెట్టి ఉరికంబం ఎక్కిస్తే, ఆలోచన రావడమే తరువాయి చక చకా పనులు జరిగిపోయాయి. అదే నుసారత్ జహాన్ ఉదంతం. పొలిసు ఎన్కౌంటర్ లో 5  తీవ్రవాదులు చంపేయబడ్డారు. ముక్కుపచ్చలారని ముస్లిం అమ్మాయి నలుగురు మగవారితో ఓ కారులో వెళుతుంటే తీవ్రవాదుల పేరుతో ఎన్కౌంటర్ చేశారు. దీనికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేటి ప్రధాని, ఆనాటి ఆ రాష్ట్ర గృహ మంత్రి నేటి భారత గృహ మంత్రిగారు, కొంతమంది IPS అధికారులు బాధ్యులుగా చిత్రించబడి నది సత్య దూరం కాదు. కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ను వేసి కేవలం మోడీగారిని తప్పించి అందరిని జైలులో చిత్రహింసలకు గురి చేయడం జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. నాలుగు సంవత్సరాలపాటు ఆంటోనియో మైనో, రావుల విన్సీ గారు వారి తాబేదారులు చిదంబరం, ధృతరాష్ట్ర మౌనముని, మరియు వారి కొఠారి కలిసి చేసిన ప్రయత్నాల నుంచి మంచి ముత్యాలుగా బయటపడిన వారు తెలియ చేయలేదా. కోర్టు దాదాపు కొన్ని వేల పేజీల సాక్ష్యాలను పరిశీలించిన మీదట అది భూటకపు ఎన్కౌంటర్ కాదు నిజమైన దేను ఆ వచ్చిన వారు అగంతకులెను అని తీర్పు వెలువరించింది సత్యమేను కదా. ఏమాత్రం మోడీగారు అదాటుగా వున్నా వారిని ఉరికంబం ఎక్కించేవారెనుగా.

రెండు పర్యాయాలు గుజరాతు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుండి మూడవ పర్యాయము కూడా గెలిచిన తదనంతరము వారికి దేశ ప్రధాని పదవి కోసం పిలుపు రావడం అయన 2014  మే నెలలో ఆ జాతీయ పార్టీని తన భుజస్కందాలమీద గెలుపు బాటగా తీసుకోని పోవడం అందరికి విదితమే. ౨౦౧౯ వ సంవత్సరములో మరల ప్రధానిగా ఎన్నుకోబడి ఈ సారి ఎవరి ప్రమేయం లేకుండా ఆ జాతీయ పార్టీని ప్రభుత్వంలోకి వారి సొంత ఆకర్షణ శక్తి, దేశాన్ని సర్వశక్తి వంతమైన సార్వభౌమ దేశంగా తీర్చిదిద్దగలరనే నమ్మకంతో  ప్రజలు ఆయనకు బ్రహ్మరధం పట్టి మరల ప్రధానిగా నియుక్తి చేసుకున్న ఘనత ప్రజలదేను.

ఇక్కడ ఒక పోలికను ప్రజలు తప్పక గ్రహించ వలసియున్నది.  శ్రీ ఆటలబీహారీ వాజపేయి గారు అదే పార్టీకి నాయకత్వం వహించి ఈ దేశ ప్రధానిగా మూడు పర్యాయాలు వ్యవహరించిన విషయం ప్రజలు మరువకూడదు. ప్రస్తుత చరిత్ర మాత్రమే చరిత్రగా నమ్మించే వక్రరాతల వంకర టింకర ఓ గాళ్ళు పూర్తిగా ప్రజలను మబ్బులలో ఉంచే ప్రయాస చేయడం ఈనాటి ప్రింట్ మీడియా రాతలలో మనం గ్రహించగలము.

శ్రీ ఆటలబీహారీ వాజపేయి గారు 1996  లో 13  రోజులు, 1998  నుంచి 1999  వరకు 13  నెలల కాలం ఆ తదుపరి 1999  నుంచి 2004  వరకు పూర్తి కాలం ప్రధానిగా వ్యవహరించారు.  దాదాపుగా 18  పార్టీలను కలుపుకొని తాను చేసిన ప్రయోగం తరువాతి కాలంలో కాంగ్రెస్ వారికి ఉపకరించి పది సంవత్సరాలపాటు రాజ్యము చేయడం మనకు అవగతమే.

ఇక్కడ ఈ పోలిక ఎందుకు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అసలు విషయం, విష ప్రచారం మనకు చక్కగా అవగతం అవుతుంది. స్వర్గీయ శ్రీ అటల్జీ గారి యొక్క సొంత ఆకర్షణ శక్తి తోటి, వారి వాక్పటిమతోటి, వారి యొక్క సామాన్య జీవనం తోటి ప్రజలను మైమరపింపచేసిన  వ్యక్తి వారు. పూర్తిగా పార్టీ వారి తోడుగానే వున్నది. ఉద్దండులైన కార్యకర్తల దళం అహర్నిశలు పార్టీ కోసం పనిచేస్తుంటే అయొక్క పార్టీ 1996  నుంచి 2004  వరకు ప్రభుత్వం చేయడానికి కలసి వచ్చినది ఆయన చూపించిన చాతుర్యం, కలివిడితనం తన సొంత పార్టీలోనే కాక ఇతర పార్టీలలో కూడా ఆయనకు ఎంతోమంది సన్నిహితులు కావడానికి కారకమైన తరుణం అది.

శ్రీ నరేంద్ర మోడీగారు తన క్రైసిస్ మనజిమెంట్ తోటి, వాక్చాతుర్యం తోటి, ప్రజల దగ్గరకు స్వయంగా వెళుతూ వారి బాగోగుల గురించి కూపీ తీస్తూ ఆవిధంగా వీరు కూడా ప్రజల చేత, ప్రజలతోటి భేష్ అనిపించుకుని మొదటి పర్యాయం కొంచెం తన మెజారిటీ తగ్గగా, రెండవ దఫా దానిని పూరించి పూర్తి మెజారిటీ తోటి ప్రభుత్వం ఏర్పరచిన మహా మనిషి శ్రీ నరేంద్రుల వారు. ఇది కాదనలేని సత్యం.

కృష్ణ రావు అనే మతి తప్పిన ఢిల్లీలో ల్యూటియనుల యొక్క భావజాలానికి అలవడిన ఒక సీనియర్ జర్నలిస్టు గారు ‘కరిగిపోతున్న మోడీ విశ్వరూపం’ అంటూ రాత పోతలు, తల్లి చనిపోతే ఆ కట్టెల మీద తన ప్రభుత్వాన్ని నిర్మించుకున్న ఒక కుటుంబ వ్యక్తితో పోల్చడం విడ్డురమేగా. గోద్రా అల్లరులు, మాత ఘర్షణల మారణ కాండ, భూకంపాలతో అతలాకుతలమైన రాష్ట్రం, సాక్ష్యాత్తు తనమీదనే హత్యా నేరం మోపి కొంతమంది ఉగ్రవాదుల ముఠాను అమాయకులుగా చిత్రించిన సమయాన నాలుగు సంవత్సరాలపాటు తనమీద నేర నిరూపణ కొరకు చేసిన తీవ్ర ప్రయత్నాలను తిప్పి కొట్టి తన నిజాయితీని దేశానికి చాటి చెప్పిన మేరునగ ధీరుడు శ్రీ నరేంద్ర మోడీగారు, ఐనప్పటికీ తొణకక బెణకక ఆ రాష్ట్రాన్ని  భారత దేశంలోనే అత్యంత ధనవంతమైన రాష్ట్రంగా అక్కడ వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పధంలో నడిపిన కార్యశీలి ఎక్కడ, తల్లి చావుతో ల్యూటియను గ్యాంగుల రాతపోతలతో జనాన్ని మోసగించి తెలివితక్కువ వారిని చేసి అధికారంలోకి వచ్చిన రాజీవు ఎక్కడ. వారి సమయంలో సిక్ఖుల మీద జరిగిన మారణ కాండ నేటి వరకు దోషులను పట్టివ్వలేక పోతే, గుజరాతు అల్లరులపైన పూర్తి విచారణ జరిగి దోషులకు శిక్షలు, నిర్దోషులు విడుదల కావించబడటం మనం చూసే వున్నాము కదా. మరి ఈ ఎడిటోరియల్ వ్యాస రచయిత గారు ఎవరిదగ్గర ఏమి తింటున్నారో వారికే అర్ధం కావాలి.

చైనా బెదిరింపులకు సమాధానం చెప్పి డోక్లామ్ దగ్గర నిలువరించినది మారుస్తామా, కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో 25 కి.మీ. లోపలి వచ్చి ఇదే అసలు లైన్ అఫ్ కంట్రోల్ అంటున్న చైనాను వణికించి వెనుకకు మరల్చడం మనం చూడలేదా. అభివృద్ధి అంటే ఏమిటో తెలియని కొండకొనాలతో వందల కిలోమీటరులు నడక ప్రయాణం చేయాల్సిన లడ్డాక్  ప్రాంతాన్ని పూర్తిగా మార్చేయలేదా. రహదారులు, కొండలు తొలచి మార్గాలు సుగమం చేయలేదా. ఆర్టికల్ 370  అడ్డుపెట్టుకొని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు ఏమాత్రం హక్కులు లేకుండా చేసిన అక్కడి లోకల్ పార్టీలు వాటికి చేదోడు వాదోడుగా నిలిచిన కాంగ్రెస్ వారు ఖంగు తినే విధంగా ఆర్టికల్ 370 తొలగించి వారికి కూడా అభివృద్ధి ఫలాలను పంచిన ఘనత వారిదెనుగా.

దేశంలో 66   సంవత్సరాలు ఒక ఎత్తు మిగతా 7  సంవత్సరాలు ఒక ఎత్తు. రహదారులు, వంతెనలు, విశ్వ విద్యాలయాలు, IIT , IIIT, వైద్య కళాశాలలు, మరుగు దొడ్లు, వంతెనలు, ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో వంతెన, రైలు రోడ్డు, గుహాలనుంచి  రహదారులు ఇన్ని విషయాలు విడమర్చి చెప్పాలా, సరిపోతుందా. ప్రజా సౌలభ్యం కొరకు చేసిన ఎన్నో ఎన్నెన్నో కేవలం 7 సంవత్సరాల సమయం లోనే.

మొదటిసారి కోవిద్ వచ్చింది దేశ ప్రజలు అందరిని దగ్గరకు చేర్చిన ఘనత ఆయనది కాదా చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టారు, దీపాలు వెలిగించమంటే వెలిగించారు, ఇళ్లలోనుంచి బయటకు రావొద్దంటే రాలేదు కదా 21 రోజులపాటు. మార్కజులను ఆపేయడం, ప్రవాసీ కార్మికులను ఆదుకోవడం, ఒక్క దేశాము ఒక్కరేషను కార్డు చేసి దేశంలో ఎక్కడైనా వారు తామే నిత్యావసరాలను తీసుకునే వెసులుబాటు కల్పించారు కాదా, ఔనా, దేశ ప్రజలకు దొంగరాతల వొంకర టింకర ఓ రాతగాళ్ళు తెలపవలసిన విషయం.

కరోనా ఇప్పటి దేశంలో వచ్చే సరికి వాక్సిన్ తయారు చేశారు.వెంటనే ఈదేశం కమ్యూనిస్టులు, చైనా వారు ఉమ్మి వేస్తె నాలుకతో తుడిచే సమర్థులు తమ తమ మీడియాలో సమర్ధంగా వాక్సిన్ కు వ్యతిరేక పవనాలు వీచే విధంగా చేశారు. అరవై దాటినవారు వాక్సిను వేసుకోండి అంటే సమయానికి వేసుకో లేదు. వాక్సిన్ మనకే కాక ప్రపంచంలో వంద దేశాలకు ఎగుమతి చేసి వారి ప్రాణాలు కాపాడారు. ఆ దేశాలవారు మోడీగారిని ఏమన్నారో తెలుసా సంజీవని తెచ్చిన ఆంజనేయుడు అని. సాబుకే సాథ్ సాబుకా వికాస్ అని 130  కోట్ల ప్రజలకు నేను చౌకీదారును అన్నది ఎవరు. ఆత్మానిర్భర భారత్ లక్ష్యంగా ముందుకు అడుగు వేద్దాము అని ఆ దిశగా దేశాన్ని నడుపుతున్నది ఎవరు, అమెరికా మీకు ముడి సరుకు ఇవ్వము అని హెచ్చరిస్తే, ముంబాయి నుంచి మీకు పంపే ముడిసరుకును ఆపేస్తాము అనేసరికి 24 గంటల లోపే దిగి వచ్చిన అమెరికా దేశం. అమెరికాని బెదిరించిన వారు ఉన్నారా ఈ దేశ ప్రధానులలో. అప్పటి ప్రధాని ఇందిరను బిచ్ అన్న నిక్సన్ కు సమాధానం చెప్పారా కాంగ్రెస్ వారు. ఈ ఏర్రోళ్ళు అన్ని రంధ్రాలు మూసుకొని కుర్చున్నారే. ఇదే నరేంద్రమోదీజీ నాయకత్వం కాదంటారా, నిజాలు లేవంటారా, వెతుక్కోండి ఆన్లైన్ లో సత్యాలు తెలుస్తాయి. నేనేదో అంకెలు ఇచ్చి అవ్వి తప్పు ఇవ్వి అనకండి, ప్రజలు మిరే విజ్ఞానులు అని నమ్ముతూ నా రాతలో తప్పుంటే వెంటనే నాకు ఫలాని దగ్గర తప్పు వ్రాశారు అని తెలపండి సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధమే. నిజమే నా సమాధానం.

రాష్ట్రాలు తమకు తాము చేసుకుంటాము అని తీరా అవసర సమయంలో కళ్ళు తేలవేసి నింగికేసి చూస్తూ మోడీగారు తప్పుచేశారు మాకు ఏమి ఇవ్వలేదని బుకాయిస్తే సరిపోదు. 5  రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడో కరోనా లేని సమయంలో నిర్ణయింపబడ్డాయి. దానిని సాకుగా చెబుతారా? మరి మీరుకూడా ఆ ఎన్నికలలో పాత్ర వహిస్తున్నారుగా. ఓడిపోయే పరిస్థితి వచ్చేసరికి తప్పు కేంద్రం మీదా, ఎన్నికల కమిషను మీదా తోసేస్తారా, ఎంతటి దుర్మార్గులు మీరు. కోర్టు చివాట్లు పెట్టిందంటూ రంకెలు వేస్తారా? తమిళనాడులో ఎన్నికలు ఆగుతే కేంద్రానికి నష్టం ఏమిటి? ఇప్పుడు ఎన్నికలు ఆపి ప్రజలకు మరింత సేవ చేస్తే అప్పుడు భాజాపా నే గెలుస్తుంది కదా.

మీలాటి తాటాకు చప్పుళ్లను ఎన్ని చూశారు నరేంద్రమోడీగారు. మీరు తిట్టినప్పుడల్లా వారు ఇంకా ఎక్కువ శాతం ఓట్లతో గెలుస్తున్నారు. ఆలోచించుకోండి ఆలసించిన ఆశా భంగం. మంచి తరుణం మించిన దొరకదు. మీరు పూర్తిగా అధహ్ పాతాళానికి తొక్కేయబడక ముందే మేలుకుంటే మంచిది.

అనసూయ , సామాజిక కార్యకర్త

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here