ఫంగ‌స్‌తో నిండిన బ‌ట‌ర్ ప్యాకెట్ అమ్మిన‌ బిగ్‌బ‌జార్ – బాధితుని ఆగ్రహం

0
329
Spread the love

ఫంగ‌స్‌తో నిండిన బ‌ట‌ర్ ప్యాకెట్ అమ్మిన‌ బిగ్‌బ‌జార్ – బాధితుని ఆగ్రహం

పేరుకు మాత్ర‌మే అది పెద్దది … రోజుకు వేలు.. ల‌క్ష‌ల్లో వ్యాప‌రం జ‌ర‌గుతుంది. పేరును చూసి వినియోగ‌దారులు వేల సంఖ్య‌లో అక్క‌డి వ‌చ్చి నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొంటారు. కానీ ఆ సంస్థ క‌స్ట‌మ‌ర్ల‌కు పాడైన … ఫంగ‌స్‌తో నిండిన తినే వ‌స్తువుల‌ను అమ్మ‌డం అవీ… బ్రాండ్‌డ్వి.. కావ‌డం దారుణం. ముషీరాబాద్‌కు ప్రాంతానికి చెందిన ఫ‌నిరాజ్ బిగ్‌బ‌జార్‌లో ఎప్ప‌టి వ‌లే ఆన్‌లైన్‌ షాపింగ్ చేశాడు. కావాల్సిన వ‌స్తువుల‌తో పాటు..ఓ బ‌ట‌ర్ ప్యాకెట్ కూడా ఆర్డ‌ర్ ఇచ్చారు. ఆ వ‌స్తువుల ఇంటికి చేరాక‌….బ‌ట‌ర్ ప్యాకెట్ విప్ప‌డంతో అది పాడై ఫంగ‌స్‌తో నిండిపోయింది. అది చూసి అవాక్కైన ఆయ‌న మీడియా వారికి ఆ విష‌యాన్ని చేర‌వేశారు. మీరే చూడండి పై ఫోటోలో ఆ బ‌ట‌ర్ ఎంత‌లా పాడైఉందో… అర్థ‌మ‌వుతుంది. ఇంత పెద్ద సంస్థ‌లు కూడా ఇలా జ‌నానికి పాడైన వ‌స్తువుల అంట‌గ‌ట్ట‌డం దారుణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here