ఏపీలో ఈ నెల 27 మంత్రులు రాజీనామా చేసే అవ‌కాశం

0
95
Spread the love


ఏపీలో ఈ నెల 27 మంత్రులు రాజీనామా చేసే అవ‌కాశం

ఏపీలో ఉగాది రోజు కొత్త మంత్రులు ఛార్జ్ తీసుకునే అవ‌కాశం. జిల్లాల పున‌ర్విభ‌జ‌న కాక‌ముందే మంత్రి వ‌ర్గంలో మార్పులు జ‌రిగే అవ‌కాశం. కొంద‌రు మంత్రుల‌ను మార్చే అవ‌కాశం. ఎంపీ విజ‌య‌సాయిని విజ‌యవాడ ప్ర‌ధాన కార్యాల‌యంకు ర‌ప్పించ్చ‌నున్న‌ సీఎం జ‌గ‌న్‌. ఏపీలో అసెంబ్లీ సెంట్ర‌ల్ హాల్లో వైసీపీ ఎల్ పీ స‌మావేశం జ‌రుగుతోంది. 2024 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంతో కొత్తగా మంత్రి వ‌ర్గంలో మార్పులు చేర్పులు చేసే అవ‌కాశం. ఈ నెల 27న ప‌లువురు మంత్రులు రాజీనామా చేసే అవ‌కాశం. అంటే కొత్త‌గా 6 మంది మంత్రులు అయ్యే ఛాన్సెస్ క‌న‌పడుతున్నాయి. ప్ర‌స్తుతం 26 మంత్రులు ఉండ‌గా… గౌత‌మ్ రెడ్డి ఇటీవ‌ల చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. చిత్తూరు జిల్లాలో బుగ్గ‌న‌… బాలినేనిలో ఎవ‌రో ఒక‌రు మంత్రిగా కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఏపీ ప్ర‌భుత్వం 8 రిజీన‌ల్ క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది. పాత‌కొత్త క‌ల‌యిక‌గా మంత్రుల ప్ర‌మాణం చేసే అవ‌కాశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here