Spread the love
ఉజ్జయిని మహంకాళి దేవస్థానం తరపున బోనాల ఉత్సవానికి హాజరు కావాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ సురిటి కామేశ్వర్, అసిస్టెంట్ కమిషనర్ గుత్తా మనోహర్ రెడ్డి, అర్చకులు మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.