ఆచార్య జయశంకర్‌ ఆశయాలు నెరవేరుస్తున్నాం: కేసీఆర్‌

0
59
Spread the love

ఆచార్య జయశంకర్‌ ఆశయాలు నెరవేరుస్తున్నాం: కేసీఆర్‌

హైదరాబాద్: తెలంగాణ ప్రజల హృదయాల్లో ఆచార్య జయశంకర్ సదా నిలిచే ఉంటారని సీఎం కేసీఆర్ అన్నారు. రేపు ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన త్యాగాలను కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి ప్రొఫెసర్‌ జయశంకర్ తన జీవితం అర్పించారని కొనియాడారు. ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడూ నిలిచే ఉంటారన్నారు. ఆచార్య జయశంకర్ ఆశయాలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్నామని, ఆయన కలగన్న తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here