రెండు, మూడు రోజుల్లో వాసాలమర్రికి  సీఎం కేసీఆర్ 

0
43
Spread the love

రెండు, మూడు రోజుల్లో వాసాలమర్రికి  సీఎం కేసీఆర్ 

యాదాద్రి భువనగిరి జూలై 7 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); :రెండు, మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ వాసాలమర్రిని సందర్శించనున్నారు. బుధవారం వాసాలమర్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించిన సందర్భంగా సీఎం పర్యటన విషయాన్ని సూత్ర ప్రాయంగా వెల్లడించారు. గ్రామస్తుల జీవన స్థితిగతులపై కులాల వారీగా గణాంకాలను సిద్ధం చేసి ఉంచాలని కలెక్టర్ ఈ మేరకు అధికారులను ఆదేశించారు. సర్వేలో ఎలాంటి తప్పిదాలు జరుగకుండా పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here