పెళ్లి పేరుతో యువతి వ‌ద్ద లక్షలు తీసుకొని మోసం

0
98
Spread the love

Hyderabad…పెళ్లి పేరుతో యువతిని 10 లక్షల 50 వేలు రూపాయలు మోసం చేసిన ఘరానా మోసగాడు.తెలుగు మ్యాట్రిమోనీ లో హైదరాబాద్ బేగంపేట కు చెందిన ఓ సాఫ్ట్ వెర్ ఉద్యోగిని తన ప్రొఫైల్ నీ మ్యాట్రిమోనీ లో అప్డేట్ చెయ్యగా.మునగర్స్.మేహుల్ కుమార్ అనే వ్యక్తి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో పని చేస్తున్నాను అని యువతికి మాయమాటలు చెప్పి మోసం చేసిన సైబర్ కేటుగాడు..యువతి ప్రొఫైల్ నచ్చిందని తనను వివాహం చేసుకోవడానికి అంగీకారమే అని చెప్పి ఆమెతో పరిచయం.ఒక దశలో వీసా పంపిస్తానని 50 వేల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పగా తను తన ఎకౌంట్లో 50 వేల రూపాయలు డిపాజిట్ చేసిన యువతి.ఇంకొక దఫా లో లో గుజరాత్ లో ఇల్లు కొన్నానని దానికి రేనివేషన్ చెయ్యాలని 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని తన అకౌంట్ లో 10 లక్షల రూపాయలు జమ చేయించుకున్న సైబర్ నిందితుడు.పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో తను మాట దాటడంతో యువతికి అనుమానం వచ్చి ఎంక్వయిరీ చేయగా తాను మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here