దాసరికి సినీ ప్రముఖులు నివాళి

0
76
Spread the love

దాసరికి సినీ ప్రముఖులు నివాళి

దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వద్ద దాసరి విగ్రహం కి సినీ ప్రముఖులు నివాళి అర్పించడం జరిగింది. కార్యక్రమం లో ఫిలిం ఆక్టర్ నరేష్, సినీ నిర్మాతలు సి.కళ్యాణ్, రామసత్యనారాయణ , సినీ కార్మిక నాయకులు చంద్ర మధు , సోషల్ వర్కర్ పుట్టా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here