30న టీఆర్‌ఎస్‌లో చేరనున్న పెద్దిరెడ్డి

0
151
Spread the love

30న టీఆర్‌ఎస్‌లో చేరనున్న పెద్దిరెడ్డి
హైదరాబాద్‌ జూలై 28 (ఎక్స్ ప్రెస్ న్యూస్);: ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి వచ్చే శుక్రవారం సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏ పదవీ ఆశించి అధికార పార్టీలో చేరడంలేదన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని
గెలిపించడమే తన లక్ష్యమని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here