ప్రాణం తీసిన ఫేస్‌బుక్ లైవ్ చాటింగ్…కారు ప్ర‌మాదంలో యువ‌కుడు మృతి

0
55
Spread the love

ప్రాణం తీసిన ఫేస్‌బుక్ లైవ్ చాటింగ్…కారు ప్ర‌మాదంలో యువ‌కుడు మృతి

రాయ‌ల‌సీమను బాష‌ను సినిమాల్లో అవ‌మానించార‌ని ఆరోప‌ణ‌లు చేసిన వారిలో ఒక యువ‌కుడు రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందాడు. జూనియ‌ర్ ఎన్టీయార్ న‌టించిన సినిమా అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ ఇటీవ‌ల విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాపై తీవ్రంగా విరుచుప‌డ్డారు ఇటీవ‌ల కొంద‌రు కుర్రాళ్లు. క‌ర్నూలు నుంచి హైద‌రాబాద్‌కు కారులో ప్ర‌యాణిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఇందులో జ‌లం శ్రీ‌నివాస్ అక్క‌డిక్క‌డే చ‌నిపోయాడు. కృష్ణ నాయ‌క్‌, ర‌వికుమార్, వీవీ నాయుడుల‌కు తీవ్రంగా గాయాల‌య్యాయి. ఫేస్‌బుక్ లైవ్ చాటింగ్‌ చేస్తూ కారులో ప్ర‌యాణిస్తుండగా ఈ ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డం గ‌మనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here