నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం

0
139
Nagarjuna-Sagar-Fire-Accident
Spread the love

తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్‌ ఉత్పాదన కేంద్రంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ట్రాన్స్‌ ఫార్మర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఉద్యోగులు… చాకచక్యంతో వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

దీంతో అక్కడ భారీ ప్రమాదమే తప్పింది. ఆకస్మాత్తుగా మంటలు ఎలా వచ్చాయన్నది ఇంకా తెలియడం లేదు. దీనిపై అప్రమత్తమైన అధికారులు…

ఈ ప్రమాదంపై విచారణను ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here