ఈ నెల 20వ తేదీన జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ముగ్గుల పోటీలు

0
103
Spread the love

ఈ నెల 20వ తేదీన జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ముగ్గుల పోటీలు


హైదరాబాద్, ఆగస్టు 18: స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీన స్వయం సహాయక సంఘాల మహిళలు జిహెచ్ఎంసి మహిళా ఉద్యోగులచే యు.సి.డి విభాగం ద్వారా రంగోలి (ముగ్గులు) కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పోటీలు ఉదయం 9 గంటల నుండి 11:30 గంటల వరకు పోటీలు నిర్వహించబడును. ఈ పోటీల్లో గెలుపు పొందిన వారికి ప్రథమ బహుమతి రూ. 2000, ద్వితీయ బహుమతి రూ. 1500, తృతీయ బహుమతి రూ. 1000 రూపాయలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ శృతి ఓజా తదితరులు పాల్గొనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here