బుక్ఫెయిర్ ను సందర్శించిన హర్యానా గవర్నర్

0
53
Spread the love

బుక్ఫెయిర్ ను సందర్శించిన హర్యానా గవర్నర్

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎన్టీఆర్ స్డేడియంలో కొనసాగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను సందర్శించారు. శుక్రవారం నగరానికి వచ్చిన ఆయన బుక్ ఫెయిర్ లోని డీపీడీ స్టాల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పిల్లలు తమ సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు అన్ని రకాల పుస్తకాలను చదవాలని అన్నారు.పుస్తక పఠనం వల్ల ఆలోచన, మేధస్సుపెరుగుతుందన్నారు ఈ సందర్భంగా పబ్లికేషన్ డివిజన్ అధికారులను ఆయన ప్రశంసించారు.ఆజాదీ కా అమ`త్ మహోత్సవ్ లో భాగంగా నవీన భారత నిర్మాణానికి సంబంధించిన పుస్తకాలు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర, ఇతర పలు రకాల పుస్తకాలను ప్రచురిస్తున్నందుకు వారిని అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here