కన్నుల పండుగగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

0
417
Spread the love

కన్నుల పండుగగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మూడు దశాబ్దాల క్రితం వాళ్ళంతా కలిసి చదువుకున్నారు. వాట్సాప్ గ్రూప్ వల్ల 40 మంది ఒకచోట చేరారు. 1987-89 సంవత్సరాల మధ్య మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆదివారం నాగార్జునసాగర్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎవరు ఏ ఏ వృత్తిలో లో స్థిర పడ్డారో తెలుసుకొని సాధకబాధకాలను పంచుకున్నారు. ఆడి, పాడి సందడి చేశారు. నాగార్జునసాగర్ లోని వివిధ పర్యాటక ప్రాంతాలు సందర్శించారు. అనంతరం అనంతరం సామూహిక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అజాంఖాన్, సైదయ్య, మెరుగు చంద్రమోహన్, ఆవుల జానయ్య, తన్నీరు శ్రీనివాస్, సైదయ్య, ప్రభాకర్, రంగాప్రసాద్, పద్మజ, శ్రీదేవి, అరుణ, గంజి శ్రీనివాస్, చవడ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Click n Watch Video News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here