కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి

0
67
Spread the love

ప్రస్తుత ఇన్ ఫ్లో 3,52,579 అవుట్ ఫ్లో 3,38,600 క్యూసెక్కులు వరద ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తంచేసిన జిల్లాకలెక్టర్ఏ.యండి.ఇంతియాజ్

ప్రకాశం బ్యారేజి ఎగువన గల పులిచింతల ప్రాజెక్ట్ నుండి వచ్చే వరద ప్రవాహం ప్రస్తుతం 460000 క్యూసెక్కులు..ఆ వరద ప్రవాహం క్రమేణా పెరిగి 5.50 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కులకు పెరిగి ప్రకాశం బ్యారేజికి చేరుకునే అవకాశం ఉంది. సుమారు 11.30 గంటల సమయానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కానున్న దృష్ట్యా, దయచేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రకాశం బ్యారేజి దిగువ ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి.

కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..

బోట్లు,మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దు..

వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదు..

D Balakrishna, chief Editor - TOOFAN Telugu News Daily. This News Paper and News website runs from Hyderabad, Telangana State India. Telugu breaking news and Current Affairs, Sports, Crimenews, Fashion, Life style, Cricket, Cinema, Tollywood News updates. Political News of India and Telugu States Telangana and Andhrapradesh.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here