అర్థ‌రాత్రి ప‌హారా కాయ‌నున్న హైద్రాబాద్ పోలీస్‌ ఉమెన్ ఆన్ వీల్స్

0
924
Spread the love

అర్థ‌రాత్రి ప‌హారా కాయ‌నున్న హైద్రాబాద్ పోలీస్‌ ఉమెన్ ఆన్ వీల్స్

*హైద్రాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు అండగా,ఉండి పగలు,రాత్రి వేళల్లో ఆకతాయిల ఆట కట్టించే చ‌ర్య‌ల్లో భాగంగా కొంగొత్త త‌ర‌హాలో ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టారు. సమాజం లో మహిళల రక్షణ లో భాగంగా హైద్రాబాద్ పోలీసులు ఉమెన్ ఆన్ వీల్స్ పేరుతో బైక్ డ్రైవింగ్ లో శిక్షణ తిసుకున్న 60 మంది మహిళా పోలీసులు ఈ రోజు గోషామాల్ గ్రౌండ్స్ లో ప్రదర్శన నిర్వహించారు. తాము ఎంతో నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేస్తామ‌ని మహిళ పోలీస్ బైక్ రైడర్స్ ఆత్మ‌స్థైర్యంతో చెబుతున్నారు. న‌గ‌ర అద‌న‌పు క‌మీష‌న‌ర్‌ షికా గోయల్ ఆధ్వర్యంలో 3నెలలు పాటు ఈ ఉమెన్ పాట్రోల్ స్క్వౌడ్‌….. ఉమేన్ ఆన్‌ వీల్స్ టీమ్‌ల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here