బెదిరించి జ‌నం సోత్తును కాజేస్తున్న ముఠాను పట్టుకున్న హైద‌రాబాద్‌ పోలీసులు

0
96
Spread the love

బెదిరించి జ‌నం సోత్తును కాజేస్తున్న ముఠాను పట్టుకున్న హైద‌రాబాద్‌ పోలీసులు

సికింద్రాబాద్ పరిసర ప్రాంతల్లో అడ్డగా ప్రయాణికులను బెదిరించి వారి సోత్తును కాజేస్తున్న ముఠాను పట్టుకున్నారు నార్త్ జోన్ పోలీసులు..నార్త్ జోన్ పరిధిలోని బస్టాప్ లలో వెకువా జామున,రాత్రి సమయల్లో ప్రయాణికులను నమ్మించి ,అ తరువాత వెనుక నుంచి దాడులకు పాల్పడ్డారు ఓ యువ గ్యాంగ్..కేసులు పేరిగిపోవడంతో ప్రత్యేక దృష్టి పేట్టిన గోపాలపురం పోలీసుల…ఉన్న టెక్నాలజీ ఆధారంగా నిందితులను ఆరెస్ట్ చేశారు..దృష్టి మరల్చి దోపిడి చేస్తున్న ఐదు గురి తో పాటు దోంగతనం కు పాల్పడుతున్న మరో ఇద్దరిని గోపాలపురం పోలీసులు ఆరెస్ట్ చేశారు..మరో కేసులో మార్కెట్ పోలీసులు బంగారం షాపులో చోరికి పాల్పడ్డ నిందితుడిని ఆరెస్ట్ చేశారు..జవహర్ నగర్ కు చేందిన రజనీకంత్ అతని మరో నాలుగురు మిత్రులతో కలసి..ఉదయం బైక్ ల పై వచ్చి..బస్టాప్ లో ఉన్న ప్రయాణికులను టార్గెట్ చేసే వారు..అర్జంట్ గా ఫోన్ మాట్లాడలంటూ తీసుకోని..మరో ఇద్దరు వెనుక నుంచి దాడి చేసి దోరికిన సోమ్ము తో పరారీ అయ్యె వారు..మరో కేసులో నిర్మణుష్య ప్రాంతం వద్ద వాష్ రూమ్ కు వెళ్ళిన వ్యక్తి ని చితకబాది అతని వద్ద ఉన్న బంగారు గోలుసు తో పరారయ్యరు ..కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంతోని తో పాటు మరో ఇద్దరిని ఆరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.మార్కెట్ పోలీస్టేషన్ పరిధిలో బంగారు షాపు లో దోంగతనం కు పాల్పడ్డ యువకుడిని ఆరెస్ట్ చేశారు మార్కెట్ పోలీసులు..టెక్నాలజీ వ్యవస్థ నార్త్ జోన్లో అద్బుతంగా ఉందని..టెక్నాలజీ తో 15 రోజుల్లో 22 కేసులను చేదించారని తెలిపారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్..22 కేసుల్లో 26మంది నిందితులను కటకటలా వెనక్కి నేట్టామని..ప్రతి టీం చాలా కష్టపడి కేసులను వారం తిరిగేలోపు పరిష్కారించరాని ..నేరం జరిగితె వెంటనే 100 కు డయల్ చేయలని సూచించారు సీపీ అంజనీ కుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here