వ్యాక్సిన్ దిగుమతుల కేంద్రంగా హైదరాబాద్ 

0
96
Spread the love

వ్యాక్సిన్ దిగుమతుల కేంద్రంగా హైదరాబాద్ 

హైదరాబాద్ జూన్ 1 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: రష్యాలో తయారైన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC)కు చేరుకున్నాయి. మంగ‌ళ‌వారం ఉదయం 3.43 గంటలకు వ్యాక్సిన్లు రష్యా నుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ చేరుకున్నాయి. మొత్తం 56.6 టన్నుల వ్యాక్సిన్లు దిగుమ‌తి అయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు విదేశాల నుంచి భార‌త్‌కు దిగుమ‌తైన వ్యాక్సిన్లలో ఇదే అతిపెద్దది. దీంతో దేశంలో అతిపెద్ద వ్యాక్సిన్ దిగుమతి కేంద్రంగా GHAC తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ప్రత్యేక నిర్వహణ అవసర‌మ‌వుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here