Spread the love
కరోనాపై పోరాటం అంతిమ విజయం దిశగా భారత సమాజం…
జీవితమంటే పోరాటం .. పోరాటంలో ఉంది జయం
కరోనా చేసిన మొదటి దాడి ..
విజయం మనదే అసానుగా
కరోనా రెండవ దాడి ..
పోరాటం బాహా బాహి
వాక్సిన్ తయారు చేశాము ..
టీకాతో ఎదురుదాడి చేశాము
ఇరువైపులా నష్టం జరుగుతోంది …
అంతిమ విజయము వైపుగా
ధైర్యమే ఆయుధముగా … ఆత్మస్తైర్యమే మనోబలముగా
వైద్యుని సలహాతో … మేల్కొనవోయి మానవా
వైద్య సలహాలు పాటించి, సమయ పాలనతో, భయమును దరి చేరనియక, ఇంటిలో వెంటనే వైద్యం మొదలు పెట్టండి, కరోనాను జయించడం కష్టమేమీ కాదు.
‘కృషితో నాస్తి దుర్భిక్షం’