సెకండ్ వేవ్‌లో భారత్‌లో 776 మంది డాక్టర్లు మృతి:ఐఎంఏ

0
64
Spread the love

సెకండ్ వేవ్‌లో భారత్‌లో 776 మంది డాక్టర్లు మృతి:ఐఎంఏ

న్యూఢిల్లీ జూన్ 25 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ):: కోవిడ్ సెకండ్ వేవ్‌లో భారత్‌లో 776 మంది డాక్టర్లు చనిపోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. బీహార్‌లో 115 మంది, ఢిల్లీలో 109 మంది వైద్యులు కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లో 79 మంది, పశ్చిమబెంగాల్‌లో 62 మంది, తమిళనాడులో 50 మంది, రాజస్థాన్‌లో 44 మంది డాక్టర్లు చనిపోయారు. కోవిడ్ మొదటి వేవ్‌లో దేశవ్యాప్తంగా 753 మంది డాక్టర్లు మృత్యువాతపడ్డారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here