*అంతరాష్ట్ర టార్పాలిన్ దొంగల ముఠా అరెస్ట్*

0
902
Spread the love

*అంతరాష్ట్ర టార్పాలిన్ దొంగల ముఠా అరెస్ట్*

  • 1 కోటి 15 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
  • పోలిసుల అదుపులో 3 నిందితులు,పరారీలో మరో ఇద్దరు..
  • మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు.

సూర్యాపేట జిల్లా: జాతీయ రహదారిపై వెళ్తున్న గూడ్స్ వాహనాల టార్పాలిన్ ను కట్ చేసి లారీల
నుండి విలువైన వస్తువులను దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా లోని ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసారు, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రాజస్థాన్ కు చెందిన ఈ ముఠా హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని హైవే లపై వెళ్తున్న వాహనాలపైకిn ఎక్కి, ప్రయాణిస్తున్న వాహనము నుండి వస్తువులను దొంగిలిస్తున్నారని,నిందితుల నుండి 1 కోటి 15 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఎస్పీ చెప్పారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో 96 లక్షల విలువైన గుండె సంబంధిత మెడిసిన్స్ ఉన్నట్లు,మిగతావి ఎలక్ట్రానిక్ వస్తువులు,ఇంజిన్ ఆయిల్ క్యాన్లు ఉన్నారు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here