రామగుండం కమిషనర్ ఆఫ్ పోలిస్ గా భాద్యతలు చేపట్టిన సత్యనారయణ

0
1427
Spread the love

రామగుండం కమిషనర్ ఆఫ్ పోలిస్ గా భాద్యతలు చేపట్టిన సత్యనారయణ

అనంతరం సిపి గారు మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్ కు పిర్యాదుదారులు పేద వారైనా ,ధనవంతులు వచ్చినా పోలీసు స్టేషన్ లో ఒకే రకమైన న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో పని చేస్తామని, తప్పుచేసేవాళ్లకు పోలీసులు ఉన్నారనే భయాన్ని, మోసపోయిన వారికి పోలీసులు ఉన్నారనే ధైర్యాన్ని కలగజేయడమే పోలీసు ముఖ్య ఉద్దేశ్యoగా పనిచేస్తాం అని, గతం లో కొనసాగుతున్న పోలీసింగ్ ను అలాగే కొనసాగిస్తూ మహిళల భద్రత , నేర నియంత్రణకు మరింత చర్యలు తీసుకుంటామని, రెండు జిల్లాలో పోలీస్ నుండి ప్రజల ఆశిస్తున్న అంచనాలను చేరుకుంటామని ,ప్రజల యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజల రక్షణకు నిరంతరం కష్టపడి పని చేస్తాం అని తెలిపినారు. ఇక్కడ పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు మంచివారు అని అన్నారు, DGP శ్రీ M. మహేందర్ రెడ్డి గారు ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ కి తెలంగాణ రాష్టంలో పెద్దపీట వేయడం జరిగింది. వారి ఆలోచనల అనుగుణంగా పనిచేయడం జరుగుతుందన్నారు . దానిలో బాగంగా ప్రజల యొక్క ఆత్మ గౌరవం కాపడడం వారితో మర్యాదగ ప్రవర్తించటం పోలీసుల నుండి మొదలు చేయడం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారుల వారి పట్ల మర్యాదగా ప్రవర్తించడం మాట్లాడడం కించపరిచే విదంగా మాట్లాడడం కొంత మంది పోలీస్ కి సంబందించిన విషయం కాదని తెలువక వారు పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీస్ ను చికాకు పరచిన వారి పట్ల కోపంగా చికాకుగా ప్రవర్తించక వారికి ఓపికగా మర్యాదగా తెలియపరచాలని వారిని కించపరిచే విధంగా మాట్లాడ కుడాదన్నారు. ప్రదాన ఉద్దేశం పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. అలా ప్రజల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిదంగా ఫ్రెండ్లీ పోలీస్, కమ్యూనిటీ పోలీసింగ్ అంటే కొంతమంది వేరే విదంగా అర్ధం చేసుకుంటున్నారు అన్నారు. ప్రజల యొక్క భద్రత కోసం పనిచేస్తూ వారిని బద్రత కోసం బాగాస్వామ్యులను చెయడం జరుగుతుందన్నారు.నేరస్తుల పట్ల కటినంగా వ్యవహరిస్తాం నేరస్తులకు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కమ్యూనిటీ పోలీసింగ్ సంబంధం లేదు, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నేర్రస్తుల కోసం కాదు. వారిని ఉపెక్షించ లేదు. వారిని చట్టాల ప్రకారం కటినంగా శిక్షించడం జరుగుతుంది. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజల శాంతి బద్రత, వారి ఆత్మ గౌరవం కాపాడుటమే ముఖ్య ఉద్దేశ్యం.నేరాలకు పాల్పడేవారిని, శాంతి బద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించలేదు.కమిషనరేట్ పరిది అభివృద్ధి పథాన నడిచేందుకుగానూ, శాంతిభద్రతల పరిరక్షణ కొరకు పోలీసు శాఖ మనఃస్ఫూర్తిగా తన వంతు కృషి చేస్తుందని అన్నారు.
ఎన్టిపిసిలోని మిలినియం హల్ లో రామగుండం కమిషనరేట్ డిసిపి లతో కలిసి కమిషనరేట్ పరిధిలో ఉన్న సీఐ లు, ఎస్ఐ లతో సిపి గారు సమావేశం నిర్వహించారు . ఫిర్యాదుల పట్ల అలసత్వo చూపవద్దు అని అన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణముగా పని చేయాలని అధికారులకు తెలిపినారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here