తెలంగాణ‌లో ఉద్యోగాల కోసం వారంలో ద‌ర‌ఖాస్తు చేయండి

0
132
Spread the love

తెలంగాణ‌లో ఉద్యోగాల కోసం వారంలో ద‌ర‌ఖాస్తు చేయండి

హైదరాబాద్, 28 జ‌న‌వ‌రి (తూఫాన్‌) : భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ హైదరాబాద్) తాత్కాలిక పాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానానికి సంబంధించిన దరఖాస్తు వివరాల కోసం ఈ వెబ్ సైట్‌లోకి వెళ్లండి https://www.citdindia.org/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here