హన్మకొండలో సీఎం కెసిఆర్‌కు ఘ‌న స్వాగ‌తం

0
41
Spread the love

హన్మకొండలో సీఎం కెసిఆర్‌కు ఘ‌న స్వాగ‌తం

హన్మకొండకు చేరుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్,ఎం పి కవిత, జడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వాన షామీమ్, కుడా చైర్మన్ యాదవ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎం ఎల్ ఏలు నన్నపనేని నరేందర్, చల్ల ధర్మ రెడ్డి, రాజయ్య, శంకర్ నాయక్, అరూరి రమేష్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here