ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం

0
52
Spread the love

రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం. ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టిన కారు, కారు లో ప్రయాణిస్తున్న ఒకరు మృతి. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు, వారి పరిస్థితి విషమం. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ప్రమాదం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు. కారు లో ప్రయాణిస్తున్న 6 మంది యువకులు. మద్యం సేవించి కారు నడుపుతున్నట్లు గుర్తింపు. కారు లో మద్యం బాటిల్లు స్వాధీనం. మితి మీరిన వేగం, మద్యం మత్తులో కారు నడపడం తోనే ప్రమాదం. కారు ముందు సీటు లో ఇరుకున్న ఓ యువతి. చాలా కష్టం మీద యువతిని బయటకు తీసిన ఓఆర్ఆర్ సిబ్బంది. కారు నెంబర్ AP 13N 5121. కారు లో ప్రయాణిస్తున్న 5 మంది యువకులు, ఓ అమ్మాయి. డ్రైవర్ ప్రేమ్, కాశీనాథ్, గగన్, గోశాల్, అమిత్ కుమార్, వైశ్వవి గా గుర్తింపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here