తస్మాత్ జాగ్ర‌త్త‌, మీ నోరు అలానే మూయబడుతుంది..!

0
285
Spread the love

74 సం.ల స్వతంత్ర భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్రంలోను లేని ఘోరకలి.
ప్రజాస్వామ్యమంటూ పిచ్చిపట్టిన కుక్కల మాదిరి భౌ భౌ అనే దొంగ ప్రజాస్వామ్య వాదులు ఎక్కడ.
బ్రాహ్మణ వనిత అంటూ తప్పుదోవ పట్టించ చూస్తున్న కుహనా లౌకిక వాదుల నోళ్లు దబ్బనంలో సుతిలి తాడు వేసి కుట్టాల్సిందే…ఈమె ఖచ్చితంగా బేగం ముంతా ఖాన్. బంగ్లా, రోహింగ్యా ముస్లిములకు పుట్టిన జాతి అనిపించడం లేదా. ఎలా అంటే ఆమె ఇచ్చిన ఒక్క పిలుపుతో వారు కేంద్రబలగాలమీద దాడులు చేయడం దానికి తార్కాణమేగా…
నౌకాలి బద్లా గుర్తుందిగా దీదీ అనబడే మూమ్ ఖాన్ గారు. మీకు అగతే ప్రాప్తిస్తుంది.
మీకు మనుషుల ప్రాణాలు తృణ ప్రాయం అనుకుంటాను, మాకు మనుషుల మీద అపార నమ్మకం.
మీరు సాధారణ పౌరులను భయ భ్రాంతుల‌కు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసి వుండవచ్చును.
మేము మాదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో మాకు బాగా తెలుసు.
పాకిస్తాను, బంగ్లాదేశ్ లలో మాదిరి భారత్ లో ఈ తప్పుడు ఆటలు సాగవు, సాగనివ్వరు. మా రాజ్యాంగం అంత గొప్పది.
ప్రపంచ పటంలో అనార్కిస్టులు మట్టిగొట్టుకొని పోయారు. మీరు వారిలో ఒకరుగా త్వ‌ర‌లో చేరిపోతారు…
ధర్నాలు మొదలైనాయి దేశ వ్యాప్తంగా. అంటే మీరు లోపటికి పోయే సమయం ఆసన్నమయ్యింది.
విర్రవీరిగిన లాలు చావు బతుకులో కొట్టుమిట్టాతున్నాడు… ఇక‌ తరువాత మీరే మూమ్ ఖాన్ గారు. తీవ్రవాదులు, విదేశీ ముస్లిం వారిని అడ్డుపెట్టుకొని ఆడిన నాటకం తెర తీయబడుతుంది…
తస్మాత్ జాగ్ర‌త్త‌, మీ నోరు అలానే మూయబడుతుంది.

Writes _ ANASUYA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here