ఆర్ అండ్ బి ఇంజినీర్స్ అసోసియేషన్ డైరీ,క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి వేముల

0
106
Minister Vemula Prashanth
Spread the love

హైదరాబాద్:

2021 నూతన సంవత్సరం పురస్కరించుకుని ఆర్ అండ్ బి అధికారులు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ,క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఈఎన్సీలు గణపతి రెడ్డి,రవీందర్ రావు,పలువురు సీ.ఈలు,ఎస్.ఈ లు,అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here