మంత్రి కేటీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

0
162
New-Year-2021-wishes to KTR
Spread the love

మంత్రి కేటీఆర్ ను కలిసిన వారిలో మంత్రి ఎర్రబెల్లి తో పాటు మంత్రి సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రో. శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, మాజీ జిసిసి చైర్మెన్ గాంధీ నాయక్ తదితరులు వున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here