ఎల్ వో సిని అందజేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

0
160
Spread the love

మెదక్ డిసెంబర్ 22 ( తూఫాన్)  – బుధవారం పట్టణంలోని పెద్ద బజార్  కు చెందిన శ్రీనివాస్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ రెడ్డి చొరవతో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు మానవతా దృక్పథంతో స్పందించిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి శస్త్ర చికిత్స నిమిత్తం శ్రీనివాస్ కు ప్రతిమ హాస్పిటల్ కాచిగూడ హైదరాబాద్ కు ఎల్వోసి  రూపాయలు Rs.2,50,000/-  మంజూరు చేయించారు ఈ ఎల్వోసీ ని  బుధవారం రోజు ఎమ్మెల్యే శ్రీనివాస్ కు  అందజేశారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు గట్టెష్, శ్రీనివాస్ ఉన్నారు ఎల్వోసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here