కేసీఆర్ సొంత జిల్లాలో తెరాస కు బిగ్ షాక్

0
87
Spread the love

కేసీఆర్ సొంత జిల్లాలో తెరాస కు బిగ్ షాక్

దుబ్బాక మున్సిపాలిటీ లో ముగ్గురు సిట్టింగ్ తెరాస కౌన్సిలర్లను బీజేపీలో చేర్చి అధికార పార్టీ ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

హైదరాబాద్ :   దుబ్బాక లో  ముగ్గురు అధికార తెరాస కౌన్సిలర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ లో చేరారు. ఎమ్మెల్యే రఘునందన్ నేతృత్వంలో దుబ్బాక లో అభివృద్ధి కోసం కృషి చేస్తామని,  తెరాస దుబ్బాక ను కావాలని టార్గెట్ చేయడం తగదని వారన్నారు. కౌన్సిలర్లు  మట్ట మల్లారెడ్డి – 3 వార్డు, దివిటి కనకయ్య – 7 వ వార్డు, దుబ్బాక బాలకృష్ణ గౌడ్ – 8 వ వార్డు   నుంచి బీజేపీ లో చేరారు. దుబ్బాక నే కాదు తెలంగాణ సమాజం మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తోందని దుబ్బాక ద్వారా దానికి నాంది పడిందని   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.  వారికి కండువా కప్పి స్వాగతం పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here