యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత సోమవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. నేటి (సోమవారం) నుంచి ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 దాకా, పదకొండు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. సిఎంను కలిసిన వారిలో ఆలయ ఈవో గీతారెడ్డి, అర్చకులు తదితరులున్నారు.
Read This News Also
అసలు విషయం ఎలా లీకైందని జుట్టు పీక్కుంటున్న నిందితులు
Post Views:
184