మావోయిస్టు డిప్యూటీ క‌మాండ‌ర్ అరెస్టు

0
195
Spread the love

‌మావోయిస్టు రెండో ప్లాటూన్ డిప్యూటీ క‌మాండ‌ర్ సోడిదేవాను అరెస్టు

భ‌ద్రాచ‌లం ఏప్రిల్ 24 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); : ‌మావోయిస్టు రెండో ప్లాటూన్ డిప్యూటీ క‌మాండ‌ర్ సోడిదేవాను అరెస్టు చేసిన‌ట్లు చ‌ర్ల పోలీసులు వెల్ల‌డించారు. సోడిదేవా నుంచి 5 డిటోనేట‌ర్లు, 20 జిలెటిన్ స్టిక్స్, 200 మీట‌ర్ల విద్యుత్ తీగ‌లను స్వాధీనం చేసుకున్నారు. సోడిదేవాను పోలీసులు విచారిస్తున్నారు. సోడిదేవా అరెస్టును ఎస్పీ సునీల్ ద‌త్ అధికారికంగా ధృవీక‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here