కాసానికి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు మ‌ద్ద‌తుగా భారీగా చేరిక‌లు

0
663
Spread the love

కాసానికి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు మ‌ద్ద‌తుగా భారీగా చేరిక‌లు

సికింద్రాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వర్ స‌మ‌క్షంలో చారిత్రాత్మ‌క‌మైన స‌మ్మ‌క సార‌క్క ఆల‌యం ట్ర‌స్టు బోర్డు స‌భ్యుడు సంజీవ్ ముదిరాజ్‌, తార్నాక నాగభూషణం లతో పాటు ప‌లువురు చేరారు. ఈ సంద‌ర్భంగా కాసాని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ కే ప‌రిమిత‌మ‌య్యార‌ని నిప్పులు చెరిగారు. సికింద్రాబాద్ నుంచి తన గెలుపు ఖ‌రారైంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here