జిహెచ్ఎంసి ని సందర్శించిన జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్

0
116
Spread the love
జిహెచ్ఎంసి ని సందర్శించిన జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ కుమారి షేహాజాది
 
*హైదరాబాద్, ఏప్రిల్ 08:*   జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ కుమారి షేహాజాది జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ లోకేష్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు.
 
కమిషనర్ లోకేష్ కుమార్ తో కలిసి  హెచ్ఓడీ లతో  చైర్మన్  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ శానిటేషన్, పార్కులు, యస్ అర్ అర్ డి పి, సి అర్ ఏం.పి    నాల అభివృద్ది పనుల తో పాటు  ట్రేడ్ లైసెన్స్ జారీ పక్రియ   వివరాలను   కమిషనర్  లోకేష్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు శృతి ఓజా, బి.సంతోష్, ప్రియాంక అలా, జయరాజ్ కెన్నెడీ,  సరోజ, విజయలక్ష్మి,  కృష్ణ, ఈ.ఎన్.సి జియాఉద్దిన్, ప్రాజెక్టు సి.ఈ  దేవానంద్, హౌసింగ్ ఓ.యస్.డి సురేష్, సి.సి.పి దేవేందర్ రెడ్డి, అడిషనల్ సి.సి.పి శ్రీనివాస్,  కార్యదర్శి లక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here