మహంకాళి అమ్మవారి ముఖ ద్వారాలు ప్రారంభం

0
108
Spread the love

మహంకాళి అమ్మవారి ముఖ ద్వారాలు ప్రారంభం

పండుగ వాతావరణంలో మహంకాళి అమ్మవారి ముఖ ద్వారాలు ప్రారంభ‌మ‌య్యాయి. మహంకాళి అమ్మవారికి బంగారు బోనంతో బోనం సమర్పించారు మంత్రి శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు. మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు. చైర్మన్ లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పలువురు MLA, MLC లు కూడా హాజ‌ర‌య్యారు. మంత్రి తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బోనాలతో మహిళల నృత్యాలు, పోతురాజులు, కొలాటం ప్రదర్శనలు అల‌రించాయి.

మహంకాళి అమ్మవారి ముఖ ద్వారాలు ప్రారంభం

కిరాక్ డ్యాన్స్‌తో అద‌రగొట్టిన మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌

మొక్క‌లు నాటిన సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి

అదిరిపోయేలా నృత్యాలు చేసిన పోతురాజులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here