27న ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ ఉచిత వెబినార్

0
108
Spread the love

ఈ నెల 27న ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం వ్యవస్థాపక అంశంపై ఉచిత వెబినార్

హైదరాబాద్, ఆగస్టు 21, 2021 – చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల జాతీయ సంస్థ, (ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ) ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం, నిరుద్యోగ యువతీ యువకుల కోసం వ్యవస్థాపకతపై ఈ నెల ఆగస్ట్ 27న ఒక ఉచిత వెబినార్ నిర్వహిస్తుంది. ఈ వెబినార్ లో వ్యాపార మెలకువలు, బ్యాంక్ ప్రాజెక్ట్ తయారీ విధానము, డిజిటల్ మార్కెటింగ్, ఎంఎస్ఎంఈ పథకాలు వంటి అంశాలు వివరిస్తారు. ఈ ఉచిత వెబినార్ లో హాజరు కావాలనుకునేవారు, శ్రీ జి. సుదర్శన్, ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ ప్రోగ్రామ్ డైరెక్టర్ కు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోగలరు. పోన్. 9494959108, 04023633228.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here