3 రోజులపాటు NI – MSME వ‌జ్రోత్స‌వ‌ వేడుకలు

0
121
Spread the love

NI – MSME వ‌జ్రోత్స‌వ‌ వేడుకలు – 3 రోజులపాటు పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకాలు

TOOFAN – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎం ఎస్ ఎం ఇ (నిమ్స్ మే ) కేంద్ర ప్రభుత్వ లఘు, సూక్ష్మ మధ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపింపబడి ఇప్పటికి 60 వసంతాలు నిండిన సందర్బంగా ఆగష్టు 29 వ తేదీన యూసుఫ్ గూడా ఆఫీస్ ప్రాంగణములో డైమండ్ జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా చిన్న పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులు, సేవల ప్రదర్శనను నిర్వహిస్తారు.

ఈ ఉత్పత్తుల ప్రదర్శనలో ఫుడ్ ప్రాసెసింగ్, రెడీమేడ్ దుస్తులు, ఎలక్ట్రానిక్స్, అలంకరణ ఉత్పత్తులు, జ్యువలరీ, చేనేత, జూట్ ఉత్పత్తులు, గ్రీన్ ఎనర్జీ, ఫైనాన్సియల్ ప్రొడక్ట్స్, ఆట వస్తువులు, ఆరోగ్య ప్రధాన ఉత్పత్తులు, ఇంకా అనేక రకాలయిన ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకాలు 29 నుండి 30 వ తేదీ వరకు 2 రోజులపాటు నిర్వహిస్తారు.

అందువలన ప్రముఖ రంగాలకు సంబందించిన వ్యాపార వేత్తలు ఈ EXHIBITION CUM SALE లో స్టాల్స్ ని నెలకొల్పేందుకు nimsme ఆహ్వానిస్తోంది

ఈ అవకాశమును మహిళా పారిశ్రామిక వేత్తలు, స్వయం సహాయకాబృందాలు, చిన్న పరిశ్రమలవారు, ఉపయోగించుకోవవచ్చు

ఇతర వివరాములకు

Address : NATIONAL INSTITUTE OF MICRO SMALL AND MEDIUM ENTREPRISES (NI – MSME.) YOUSUFGUDA HYDERABAD PIN 500045.
Contact:
Mr G.Sudarshan Faculty Member Phone no: 040-23633228
Cell no: 9494959108.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here