*ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారుల నియామకం*
సాధారణ ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చేసిన ఆదేశాల మేరకు పలు విభాగాలకు నోడల్ అధికారులను నియమిస్తూ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ఉత్తర్వులు జారీచేశారు.
క్ర.సంఖ్య | విషయం | నోడల్ అధికారి పేరు |
1. | మానవ వనరుల నిర్వహణ | రవికిరణ్, జోనల్ కమిషనర్ చార్మినార్ |
2. | ఈవీఎంలు, వీవీప్యాట్ల నిర్వహణ, స్వీప్ | హరిచందన, జోనల్ కమిషనర్ శేరిలింగంపల్లి |
3. | ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ | సి.రాంప్రకాష్, చీఫ్ ట్రాన్స్పోర్ట్ ఆపీసర్ |
4. | శిక్షణ | శశికిరణాచారి, డైరెక్టర్ స్పోర్ట్స్ |
5. | మెటీరియల్ మేనేజ్మెంట్ | ఎ.విజయలక్ష్మి, అడిషనల్ కమిషనర్ |
6. | ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు,ఎం.సి,ఎం.సి | జె.రవి, జాయింట్ కలెక్టర్ హైదరాబాద్ |
7. | సున్నిత ప్రాంతాల మ్యాపింగ్, జిల్లా సెక్యురిటీ ప్రణాళిక | విశ్వజిత్‌కంపాటి, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ |
8. | ఎన్నికల వ్యయ నిర్వహణ | సి.హెచ్.ద్రాక్షామణి, ఎక్షామినర్ ఆఫ్ అకౌంట్స్, టి.విజయ్‌కుమార్, ఎఫ్.ఏ |
9. | ఎన్నికల పరిశీలకుల నోడల్ అధికారి | పి.సరోజ, జాయింట్ కమిషనర్ |
10. | బ్యాలెట్ పత్రాలు, డమ్మీ బ్యాలెట్ల నోడల్ అధికారి | కె.రాంకిషోర్. సెక్రటరీ |
11. | మీడియా & కమ్యునికేషన్ | . కె. వెంకటరమణ, సీపీఆర్ఓ |
12. | కంప్యూటరైజేషన్, హెల్స్‌లైన్, లైవ్ వెబ్‌కాస్టింగ్,
ఎస్.ఎం.ఎస్ మాటరింగ్ |
ముషారఫ్ అలీ ఫరూఖి, అడిషనల్ కమిషనర్ బెనర్జి, డి.ఇ.ఇ |
13. | నివేదికలు, ఉత్తరప్రతుత్తరాలు | అద్వైతకుమార్‌సింగ్, అడిషనల్ కమిషనర్ పి.సరోజ, జాయింట్ కమిషనర్
|
14. | పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పన,
పోలింగ్ స్టేషన్ల తయారీ, డిస్ట్రిబూషన్ రిసెప్షన్ |
మహ్మద్ జియాఉద్దీన్, చీఫ్ ఇంజనీర్
|
15. | పోలింగ్ సిబ్బంది హెల్త్‌కేర్ | డా.ఎస్.ఎం.ఖాద్రీ, సి.ఎం.ఓ |
16. | పోస్టల్ బ్యాలెట్ల నోడల్ ఆఫీసర్ | పి.ఇసాక్ రాజు, పి.ఓ, లేబర్ వెల్ఫేర్
కె. రాంకిషోర్, సెక్రటరీ |
17. | ఎలక్షన్ టప్పాల్ | మంగతయారు, జాయింట్ కమిషనర్ |
18. | ఓటర్ల జాబితా ముద్రణ | ఎస్.జయంత్, అసిస్టెంట్ కమిషనర్
కె.నర్సింగ్‌రావు, డి.ఇ.ఇ |