తితిలీ బాధితుల‌కు సంబంధించిన రుణాల మాఫీ చేయాలి – ప‌వ‌న్‌

0
273
Spread the love

తితిలీ బాధితుల‌కు సంబంధించిన రుణాల మాఫీ చేయాలి – ప‌వ‌న్‌
తితిలీ బాధితుల‌కు సంబంధించిన రుణాల మాఫీని చేయాల‌ని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు. తూఫాన్ బాధిత ఏరియా ప‌లాస ప్రాంతంలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ త‌మ డిమాండ్ల‌ను చ‌దివి వినిపించారు. కొబ్బ‌రి చెట్టుకు 5 వేలు, ప్ర‌తి ఐదు ఏక‌రాల‌కు బోరుబావి ప్ర‌భుత్వం త‌వ్వించాలి, క‌రెంటు బిల్లులు సంవ‌త్స‌రం పాటు మాఫీ చేయాలి, వ‌రి పంట‌కు ఎక‌రాల‌కు రూ.25 వేలు ఇవ్వాలి, పూర్తిగా పాడై గృహాల‌కు రూ.5ల‌క్ష‌లు ఇవ్వాలి డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here