జ‌న‌సేన‌ లేకపోయి ఉంటే..అధికార పార్టీ ఆగ‌డాల‌కు అంతు లేకుండా పోయేది – ప‌వ‌న్‌

0
640
Spread the love

జ‌న‌సేన‌ లేకపోయి ఉంటే..అధికార పార్టీ ఆగ‌డాల‌కు అంతు లేకుండా పోయేది – ప‌వ‌న్‌
ప్ర‌జ‌ల‌ను త్యాగం చేయ‌డ‌మంటారు కానీ, అధికారంలో ఉన్న వారు ప్ర‌తిప‌క్షంలోని వారు మాత్రం అలా చేయ‌రు అని విమ‌ర్శించారు. ఇళ్లు కూల్చివేస్తే బాధ ఉంటుందో వారికి తెలియ‌దు. మైసూరారెడ్డి ఇళ్లు కూలిస్తే చిన్న‌తువ్వాల్‌తో బ‌య‌ట‌కువ‌చ్చి స్నానం చేసి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. పోల‌వరం బాధితుల కోసం ప్ర‌సంగించిన జ‌న‌సేన నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. జ‌న‌సేన పార్టీ వ‌చ్చింది పో్రాటం చేయ‌డానికి.. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చ‌డానికి రాబోయే త‌రానికి అండ నిల‌బ‌డ‌డానికే. వేల కోట్ల రూపాయ‌ల‌తో నిండిపోయి భ్ర‌ష్టు ప‌ట్టింది రాజీకీయం…. నా వ‌ద్ద డ‌బ్బులు లేవు.. ప్ర‌జ‌ల అభిమానం మాత్ర‌మే ఉంది… అని చెప్పారు ప‌వ‌న్‌. రాడీయిజం …దౌర్జ‌న్యం లేని పాల‌న కోరుకొనే ముఖ్య‌మంత్రికి మ‌ద్ద‌తు చెప్పాను… అయినా అరాచ‌కంఆగ‌లేదు… .జ‌న‌సేన‌ పార్టీ లేకపోయి ఉంటే అధికార పార్టీ ఆగ‌డాల‌కు అంతు లేకుండా పోయేద‌ని వాపోయా ఆయ‌న‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here