భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మోదీ సోదరుడు
హైదరాబాద్లో చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రహ్లాద్ మోదీ దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ మీడియాతో మాట్లాడ్లుతూ… గతేడాది భారత్-చైనా సరిహద్దుల్లో జవాన్ల మధ్య జరిగిన ఘర్షణల్లో చనిపోయిన వీరజవాను కల్నల్ సంతోష్ జన్మదినం సందర్భంగా అమ్మవారికి పూజలు చేశానని ప్రహ్లాద్ చెప్పుకొచ్చారు. కల్నల్ సంతోష్ ఆత్మకు శాంతి కలగాలని అమ్మవారిని ప్రార్థించానని ప్రహ్లాద్ అన్నారు. భారత సైనికులంతా శత్రువుల పట్ల కల్నల్ సంతోష్లా పోరాటం చేయాలని ఆకాంక్షించారు.
Post Views:
339
google-site-verification=NDWDH_N3xg9vLPryf2hWnvSPzP0lj6MvXu0fdqeC-e4