విలువిద్య పోటీల్లో రాణించిన క్రీడాకారుల‌ను అభినందించిన ప్ర‌ధాని

0
96
Spread the love

విలువిద్య పోటీల్లో రాణించిన క్రీడాకారుల‌ను అభినందించిన ప్ర‌ధాని

దీపిక కుమారి, అంకిత భ‌గత్‌, కోమోలిక బారీ, అతను దాస్‌, అభిషేక్ వ‌ర్మ లు విలువిద్య క్రీడ ల ప్ర‌పంచ క‌ప్ లో రాణించినందుకు వారిని అభినందించిన ప్ర‌ధాన మంత్రి

దీపిక కుమారి, అంకిత భ‌గత్‌, కోమొలిక బారీ, అతను దాస్‌, అభిషేక్ వ‌ర్మ లు విలువిద్య క్రీడల ప్ర‌పంచ క‌ప్ లో రాణించినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి అభినంద‌న‌ లు తెలిపారు.

‘‘గ‌త కొన్ని రోజుల లో మ‌న విలువిద్య క్రీడాకారులు ప్ర‌పంచ క‌ప్ లో బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ను క‌న‌బ‌రిచారు. @ImDeepikaK, Ankita Bhakat, Komalika Bari, Atanu Das and @archer_abhishek లకు వారు సాధించిన విజ‌యానికి గాను ఇవే నా అభినంద‌న‌లు. ఈ గెలుపు ఈ రంగం లో వ‌ర్థ‌మాన ప్ర‌తిభావంతుల కు ప్రేర‌ణ ను ఇవ్వ‌గ‌లుగుతుంది’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here