కొవిడ్ పై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష

0
62
Spread the love

కొవిడ్ పై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష

దిల్లీ: కొవిడ్‌ పరిస్థితులపై రాష్ట్రాలు, జిల్లాలవారీగా ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య, మౌలిక సదుపాయాలను పెంచడానికి రాష్ట్రాలకు సహకారం, ఔషధాల లభ్యతపై చర్చించారు. దేశంలో టీకా డ్రైవ్‌ కొనసాగుతున్న తీరును ప్రధాని అడిగి తెలుసుకున్నారు. రాబోయే కొద్ది నెలల్లో టీకా ఉత్పత్తిని పెంచడానికి రోడ్‌మ్యాప్‌పై ప్రగతిని మోదీ సమీక్షించారు. రాష్ట్రాలకు ఇప్పటి వరకు 17.7 కోట్ల టీకాలను సరఫరా చేసినట్లు ప్రధానికి అధికారులు వివరించారు. కొన్ని రాష్ట్రాల్లో టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here