వ్యాక్సిన్ తీసుకున్న మోదీ
ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆయన మొదటి డోస్ టీకా వేయించుకున్నారు. కరోనా విషయంలో వైద్యుల, శాస్త్రవేత్తల సేవలు మరవలేనివని కొనియాడారు. మహమ్మారిపై వారు చేసిన పోరాటం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. భారత దేశాన్ని కరోనా లేని దేశంగా
పునః నిర్మించుకోవాలని ప్రజలకు సూచించారు.
Post Views:
180
google-site-verification=NDWDH_N3xg9vLPryf2hWnvSPzP0lj6MvXu0fdqeC-e4